Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Andhra Jyothy
Vekuva’s reading of Andhra Jyothy’s report
22న అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలు
By ABN1 min read at Andhra Jyothy
In brief
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్లో స్వర్ణోత్సవ మహాసభలను నిర్వహించాలని స్వర్ణోత్సవ కమిటీ చైర్మన్ మామిడిపల్లి బాపయ్య పిలుపునిచ్చారు.
ఈ వేడుకలకు మంత్రులు, ఎంపీ, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులు, సభ్యులు, కార్యకర్తలు ఈ సభకు తరలిరావాలని కోరారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Home » Telangana » Karimnagar » Ambedkar Youth Association Golden Jubilee Celebrations on the 22nd
ABN , Publish Date - Nov 15 , 2026 | 10:55 PM
That is the opening of Andhra Jyothy’s story. The full report is on their site.
Read the full story at Andhra Jyothy (opens in a new tab)