Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘ఐలు 12వ నల్లగొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) 12వ నల్లగొండ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య న్యాయవాదులకు పిలుపునిచ్చారు.
శుక్రవారం నల్లగొండ కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో నూతన కోర్టు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ నెల 28న నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో జరిగే జిల్లా మహాసభలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వసంత్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– న్యాయవాదులకు జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య పిలుపు
రామగిరి, నవంబర్ 27 : ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) 12వ నల్లగొండ జిల్లా మహా సభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య న్యాయవాదులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ కోర్టు ఆవరణలో నిర్వహించిన సమావేశంలో నూతన కోర్టు కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న నల్లగొండలోని యూటీఎఫ్ భవన్లో జరిగే జిల్లా మహాసభలకు న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. మహా సభలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వసంత్ పటేల్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. న్యాయవాదుల హక్కులు, సమస్యలపై మహాసభల్లో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)