Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
24 గంటలూ పని చేసే AI విడాకుల కోర్టులు రావాలి : సుప్రీంకోర్టు జడ్జి బాగ్చి
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయమాల్య బాగ్చి దేశంలోని కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసుల భారాన్ని తగ్గించేందుకు ఏఐ ఆధారిత 24/7 విడాకుల కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
జబల్పూర్లో జరిగిన 'జస్ట్ టెక్ నేషనల్ కాన్క్లేవ్'లో ఆయన ఈ కీలక సూచనలు చేస్తూ, ఏఐని కేవలం న్యాయవ్యవస్థ పనితీరును వేగవంతం చేసే సాధనంగా మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
దేశంలోని కోర్టుల్లో 5 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయని.. ఇలాంటి సమయంలో సత్వర న్యాయం లభించాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం అవసరం అన్నారు సుప్రీంకోర్టు జడ్జి జయమల్య బాగ్చి. అన్ని కేసుల్లోనూ తీర్పు అనేది ఏఐతో సాధ్యం కాదని.. కొన్ని కేసుల్లో AI ఆధారంగా త్వరగా తీర్పులు వెల్లడించొచ్చు అన్నారాయన. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఐ ఆధారంగా 24 గంటలూ.. 7 రోజులూ పని చేసే విడాకుల కోర్టులు రావాలని అభిప్రాయపడ్డారాయన. 2026, నవంబర్ 21వ తేదీన జబల్ పూర్ లోని ధర్మశాస్త్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన జస్ట్ టెక్క అనే జాతీయ సదస్సులో మాట్టాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు జస్టిస్ జయమాల్య బాగ్చి.
దేశంలోని న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కోట్లాది పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు.. పరస్పర అంగీకారంతో కూడిన విడాకుల కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 24/7 పనిచేసే ఏఐ కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్మల్య బాగ్చి ప్రతిపాదించారు. నవంబర్ 21, 2026న జబల్పూర్లోని ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించిన 'జస్ట్ టెక్ నేషనల్ కాన్క్లేవ్'లో మాట్లాడుతూ ఈ కీలక సూచనలు చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)