Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
350 కొత్త అంబులెన్స్లు కొనుగోలు చేస్తాం: మంత్రి ఖాదర్
By Eenadu1 min read at Eenadu
In brief
Health Minister U.T.
Khader announced the purchase of 350 new ambulances to strengthen the healthcare system in the state.
Separately, a severe road accident occurred on the national highway near Halakundi on the outskirts of Bellary, resulting in the death of a 36-year-old man from the Anantapur district of Andhra Pradesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బళ్లారి: మెరుగైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు తోడ్పడేందుకు 350 కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేయనున్నట్లు ఆరోగ్య శాఖమంత్రి యు.టి ఖాదర్ వెల్లడించారు. ఆదివారం బళ్లారి నగర అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 450 అంబులెన్సులు పనిచేస్తున్నాయని తెలిపారు. రోగులను గ్రామాల నుంచి తాలూకా కేంద్రానికి 20 నుంచి 25 నిమిషాల్లోగా తీసుకువచ్చేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా జిల్లాల డిమాండ్కు అనుగుణంగా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వైద్యలను నియమించనున్నట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు.
జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన వ్యక్తి దుర్మరణం
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)