Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
3లక్షలు తీసుకున్న అధికారిపై విచారణ - Visalaandhra
By Suresh||1 min read at Visalaandhra
In brief
Written by a model, not by Visalaandhra · not verifiedAI summary· Generated October 20, 2026
- A Jal Mandali officer in Rajendranagar, Syed Akhtar Ali, is facing an official inquiry after allegedly accepting a 3 lakh rupee bribe to ignore an illegal water connection at Arman Hotel. The Jal Mandali Managing Director's office in Khairatabad ordered the investigation, prompting local officials to prepare for the inquiry.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
విశాలాంధ్ర – రాజేంద్రనగర్ రాజేంద్రనగర్ జలమండలి కార్యాలయంలో ఏటీఓ సీబీ డబ్ల్యుఎస్ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అక్తర్ అలీ జలమండలి కార్యాలయంలో చేస్తున్న కార్యకలాపాలపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. పీడీపీ చౌరస్తా లో ఉన్న అర్మాన్ హోటల్ కు అనుమతులు లేకుండ నల్లా కనెక్షన్ తీసుకున్నారని, దాన్ని పరిశీలించిన సయ్యద్ అక్తర్ అలీ చర్యలు తీసుకోకుండ రూ. 3లక్షలు లంచంగా తీసుకున్నారని జలమండలి ప్రధాన కార్యాలయం కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు అందింది. అక్రమ నల్లా కనెక్షన్ కు సంబందించి ఫోటోలు కూడా పంపించారు. స్పందించిన జలమండలి ఉన్నతాధికారులు గత శనివారం విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించినట్లు…