Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
5 లక్షల కోట్ల అవినీతి
By NT News telugu10 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్లోని తెలంగాణభవన్లో ప్రసంగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, దోపిడీ జరుగుతున్నాయని ఆరోపించారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలను ఆయన ప్రస్తావించారు.
పెన్షన్ల కోతలు, గ్యారెంటీల అమలులో వైఫల్యం, అభివృద్ధి పనుల్లో కమీషన్ల వ్యవహారం వంటి అంశాలపై కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్లు ఇవ్వనిదే అభివృద్ధి పనులు జరుగడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నరు. పనులు కావాలంటే 15 శాతం కమీషన్ ఇవ్వాల్సి వస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి బహిరంగంగా చెప్పిండు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై రూ.5 లక్షల కోట్ల అవినీతి, ఆరోపణలు చేసిండు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వ అవినీతిని బయటపెడుతుంటే ఇక బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఆరోపణలు చేయాల్సిన అవసరమే లేదు. – తెలంగాణభవన్లో చేరికల సందర్భంగా కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ముసుగులో సాగుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పనులు జరుగాలంటే కమీషన్లు ఇవ్వాల్సి వస్తున్నదని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగంగా చెప్తున్నారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో అవినీతి ఏ స్థాయికి చేరిందో ఆ పార్టీ నేతల వ్యాఖ్యలే స్పష్టంచేస్తున్నాయని చెప్పారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కమీషన్ల వ్యవహారాన్ని ప్రస్తావిస్తే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఏకంగా రూ.5 లక్షల కోట్ల దోపిడీ, టెండర్లలో అవినీతి ఆరోపణలు చేశారని గుర్తుచేశారు.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)