Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
60 రోజుల నిద్ర పోటీ.. రూ.9.6 లక్షల జాక్పాట్
By Eenadu1 min read at Eenadu
In brief
Mumbai-based Zinnia Chatterjee won the fifth 'Sleep International' competition organized by Wakefit, winning a ₹9.6 lakh prize and a sponsored trip.
The competition involved over 200,000 applicants who completed various quirky tasks such as imitating actors, snoring, and using specific words like 'blanket' and 'pillow' to score points.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముంబయి అమ్మాయి జినియా ఛటర్జీ టీచర్, డాన్సర్, మంచి నటి కూడా. ఈ మల్టీ టాలెంటెడ్ 60 రోజుల పాటు నిద్ర పోటీలో పాల్గొంటే రాత్రికి రాత్రికే స్టార్ అయ్యింది. అసలు విషయానికొస్తే.. ‘వేక్ఫిట్’ అనే సంస్థ నిర్వహించిన ఐదో ‘స్లీప్ ఇంటర్నేషనల్’ పోటీలో తను విజేతగా నిలిచింది. పేరే కాదు.. జినియా గాఢంగా నిద్రపోయినందుకు ఏకంగా రూ.9.6లక్షలు బహుమతిగా కూడా గెలుచుకుంది. సంస్థ స్పాన్సర్ చేసిన విహారయాత్ర బోనస్. ఈ పోటీకి దేశవ్యాప్తంగా రెండు లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకుంటే వడపోతల అనంతరం పదిమందే మిగిలారు. రకరకాల సినిమాలు చూసి, అందులోని నటీనటులను అనుకరిస్తూ నిద్రపోవడం.. శబ్దాలు చేసినా నిద్రాభంగానికి గురి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)