Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆ యూట్యూబర్ టార్గెట్ చేయటం వల్లనే బిజినెస్ ఇన్ఫ్లుయెన్సర్ హరీష్ చనిపోయాడా..?
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reports that 27-year-old finance influencer Harish died by suicide in Chennai, prompting widespread allegations that venture studio CEO Jason Samuel orchestrated a targeted campaign against him.
According to a video released before his death, Harish alleged that Samuel attempted to blackmail him and had his 13 lakh followers' Instagram account blocked.
The article also notes public criticism of Samuel's arrogant reaction to questions about his conduct.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్లతో ఆర్థిక పాఠాలు చెప్పి, తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న యువ ఫిన్‌ఫ్లుయెన్సర్ ‘ఫైనాన్స్ విత్ హరీష్’ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 27 ఏళ్ల వయసులో.. 5 ఏళ్ల కఠిన శ్రమతో 13 లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న హరీష్ బలవన్మరణం చెన్నైలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన వెనుక మరో యూట్యూబర్, వెంచర్ స్టూడియో సీఈఓ జేసన్ శామ్యూల్ చర్యలే కారణమనే ఆరోపణలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి.
కావాలనే వాంటెడ్‌గా హరీష్‌ను టార్గెట్ చేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తనకున్న సోషల్ మీడియా పవర్‌తో హరీష్‌ను మానసికంగా కుంగదీయాలని జేసన్ శామ్యూల్ పక్కా ప్లాన్ వేసినట్లు స్పష్టమవుతోంది. హరీష్‌పై తప్పుడు ఆరోపణలతో బహిరంగంగా వీడియోలు చేయడమే కాకుండా.. మెటా సంస్థ ద్వారా 13 లక్షల ఫాలోవర్లు ఉన్న అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను బ్లాక్ చేయించడంలో శామ్యూల్ కీలక పాత్ర పోషించారనేది స్పష్టమవుతోంది. 5 ఏళ్లుగా చెమటోడ్చి నిర్మించుకున్న సోషల్ మీడియా ప్రొఫైల్ క్షణాల్లో కనుమరుగైపోవడంతో హరీష్ మానసిక క్షోభను అనుభవించాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)