Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆదాయానికి మించిన ఆస్తులు.. మెప్మా అడిషనల్ డైరెక్టర్‌పై ఏసీబీ కేసు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
ACB officials registered a case against Mepma Additional Director Nallaguntla Yadagiri Rao for allegedly amassing assets disproportionate to his income.
Searches were conducted across Hyderabad and nine other locations, yielding properties and vehicles worth over ₹4 crores.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో మెప్మా అడిషనల్ డైరెక్టర్ నల్లగుంట్ల యాదగిరి రావుపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. 2026 నవంబర్ 3న (మంగళవారం) హైదరాబాద్‌తో పాటు తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
కేసుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఇప్పటివరకు 4 కోట్ల రూపాయలకు పైగా విలువైన స్థిర, చరాస్తులను గుర్తించినట్లు చెప్పారు. ఉప్పల్ హైకోర్టు కాలనీలో 334 చదరపు గజాల స్థలంలో నిర్మించిన జీ+3 భవనం విలువను రికార్డుల ప్రకారం రూ.2.50 కోట్లుగా అంచనా వేశారు. ఇంటీరియర్ డెకరేషన్, ఇతర పరికరాల విలువ మరో రూ.20 లక్షలుగా గుర్తించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)