Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో భారతీయ విద్యార్థినికి చేదు అనుభవం.. వర్ణవివక్ష చూపారంటూ వీడియో రిలీజ్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న కామాక్షి అనే భారతీయ విద్యార్థిని ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
ఒక స్టోర్లో ఒక తెల్లజాతి మహిళ తనను అనుసరించి దుర్వాసన వస్తోందని వర్ణవివక్షతో కూడిన వ్యాఖ్య చేశారని ఆమె ఆరోపించారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెకు భారీ మద్దతు తెలిపి, ఆ గుర్తు తెలియని మహిళ ప్రవర్తనను ఖండించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఆక్స్ఫర్డ్, వెలుగు: అభివృద్ధి చెందినట్లుగా చెప్పుకుంటున్న పాశ్చాత్య దేశాల్లో , ధోరణి ఇంకా పోవటంలేదు. కొందరు ఇతర దేశాల విద్యార్థులను, పౌరులను వివక్షతో కూడిన మాటలతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. లేటెస్టుగా బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న భారతీయ విద్యార్థినికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవటం చర్చనీయాంశంగా మారింది. తనపై వర్ణవివక్ష చూపారని పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
కామాక్షి అనే ఈ విద్యార్థిని 2026 నవంబర్ 21న ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేసి తనకు జరిగిన అవమానాన్ని పంచుకున్నారు. ఒక స్టోర్లో తాను వస్తువులను చూస్తుండగా ఈ ఘటన జరిగిందని ఆమె వివరించింది. ఆ స్టోర్లో ఒక తెల్లజాతి మహిళ తన చుట్టూ తిరగడం గమనించానని కామాక్షి చెప్పింది. ఆ మహిళ తనను ఎందుకు అనుసరిస్తుందో మొదట అర్థం కాలేదని, అయితే తాను ఆమెను ఏమీ ప్రశ్నించలేదని పేర్కొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)