Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆన్లైన్ షాపింగ్ మోసం: రూ.700 చీర రిటర్న్ చేయబోయి రూ.లక్ష పోగొట్టుకున్న మహిళ!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
A woman from Etawah district, Uttar Pradesh, named Akanksha lost Rs. 99,518 after falling victim to a cyber scam while trying to return a saree purchased online for Rs.
674. Cybercriminals convinced her to share her screen and open a gift card, after which they drained her bank account in five transactions.
The police have not yet received an official complaint, but the incident highlights the risks of online shopping and unsolicited calls.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆన్లైన్లో రూ. 674 పెట్టి చీర కొన్న ఓ మహిళకు చివరికి సర్వస్వం కోల్పోయే దుస్థితి వచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో కొన్న శారీ నచ్చకపోవడంతో దాన్ని రిటర్న్ చేయాలనుకున్న ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన ఆకాంక్ష అనే మహిళా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. రీఫండ్ డబ్బుల కోసం ఆశపడి దాచుకున్న డబ్బు మొత్తాన్ని కోల్పోయింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
ఇటావా జిల్లా బసయియాహర్ గ్రామానికి చెందిన ఆకాంక్ష.. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.674 పెట్టి ఒక చీరను కొనుగోలు చేసింది. అయితే ఆ ప్రొడక్ట్ నచ్చకపోవడంతో ఆమె దాన్ని రిటర్న్ చేసి రీఫండ్ కోసం రిక్వెస్ట్ పెట్టింది. 7 రోజులు గడిచినా అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడంతో శనివారం రోజు ఆర్డర్‌కు సంబంధించిన నంబర్‌కు ఫోన్ చేసింది. ఆ సమయంలో అవతలి నుంచి మాట్లాడిన సైబర్ కేటుగాడు.. రీఫండ్ ప్రాసెస్ పూర్తి చేస్తామని నమ్మించారు. ఫోన్ స్క్రీన్ షేర్ చేయాలని, ఆ నంబర్‌కు వచ్చిన గిఫ్ట్ కార్డ్‌ను ఓపెన్ చేయాలని వారు సూచించాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)