We use analytics to see which pages work, and ads to pay for the site. Neither runs until you choose. Rejecting changes nothing about what you can read, and you can change your answer at any time from “Cookie preferences” at the foot of every page. Read the cookie policy and the privacy policy.
Lite mode: images and web fonts are off because your browser asked to save data.Lite mode: images and web fonts are off because your browser reported a slow connection.
Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల గోడుపట్టని సర్కార్
By NT News telugu||2 min read at Namasthe Telangana
తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు తమకు రావాల్సిన వేతన సవరణలు, డీఏలు, పెన్షన్లు మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఏండ్ల తరబడి ఎదురుచూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దాదాపు 20 వేల మంది రిటైర్డ్ కార్మికులకు బకాయిలు చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఆర్టీసీ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు.
తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
Written by a model, not by Namasthe Telangana · not verifiedGenerated November 16, 2026
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీ సంస్థకు దశాబ్దాలపాటు నిస్వార్థంగా సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన వేలాది మంది కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం . వందలాది కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయకుండా వారిని . దీంతో ఆ కార్మికులంతా నేడు తీవ్ర . రిటైర్మెంట్ తర్వాత అందాల్సిన ప్రయోజనాల కోసం ఏండ్ల తరబడిగా వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. దాదాపు 20 వేల మంది రిటైర్డ్ కార్మికులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాలు అందకుండానే ఇప్పటికే 400 మందికి పైగా మరణించడం అత్యంత బాధాకరమని వారి…
తాము బతికి ఉండగానే తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందుకొని అనుభవించేందుకు రిటైర్డ్ కార్మికులు న్యాయస్థానాలే శరణ్యమని నమ్ముకుంటున్నారు. సంస్థ అధికారులు పట్టించుకోక, ప్రభుత్వం తోడవడంతో కోర్టులే దిక్కు అని నమ్ముతున్నారు. తమకు రావాల్సిన డబ్బుల కోసం ఆర్టీసీ బస్‌భవన్ చుట్టూ తిరిగినా, ఆందోళనలు చేసినా సంస్థ యాజమాన్యం నుంచి స్పందన కరువైందని వారు . ప్రభుత్వానికి, ఆర్టీసీకి వ్యతిరేకంగా ప్రైవేట్ లాయర్లకు సొంత ఖర్చులు భరిస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆ అవకాశం రిటైర్డ్ కార్మికులందరికీ లేకపోవడంతో ప్రభుత్వం విడుదల చేసే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.