Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఆర్థికంగా టాప్.. జీవన ప్రమాణాల్లో వీక్: గ్లోబల్ సిటీస్ జాబితాలో 421వ స్థానంలో నిలిచిన హైదరాబాద్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
According to a report by Oxford Economics, Hyderabad ranked 421st globally in the Global Cities Index 2026.
The article attributes the city's low ranking to severe quality of life and environmental issues, despite its strong economic and human resources metrics.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలపై ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ 'గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026' నివేదికను విడుదల చేసింది. ఈ లిస్టులో మన హైదరాబాద్కు 421వ స్థానం దక్కింది. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ అవకాశాల పరంగా నగరానికి మంచి మార్కులే పడినప్పటికీ.. క్వాలిటీ ఆఫ్ లైఫ్, పర్యావరణం విషయాల్లో మాత్రం వెనుకబడిపోయింది.
హైదరాబాద్ ఆర్థిక రంగంలో 248వ స్థానంలో, మానవ వనరుల విభాగంలో 241వ స్థానంలో నిలిచింది. నగరంలో ఉన్న మంచి విద్యాలయాలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, ఉపాధి అవకాశాలు ఈ విభాగాల్లో మంచి ర్యాంక్ రావడానికి ప్రధాన కారణం. అయితే ఈ బలమైన అంశాలు ప్రజల జీవన ప్రమాణాలను మాత్రం పెంచలేకపోతున్నాయని రిపోర్ట్ పేర్కొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)