Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి : పైడిమర్రి నారాయణరావు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
కోదాడ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది.
ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడు పైడిమర్రి నారాయణరావు మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.
జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– కోదాడలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
కోదాడ, నవంబర్ 16 : ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఆ సంఘం కోదాడ పట్టణ అధ్యక్షుడు పైడిమర్రి నారాయణరావు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని రామాలయంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు నూతన కార్యవర్గ అధ్యక్షుడు పైడిమర్రి నారాయణరావు, ప్రధాన కార్యదర్శి వెంపాటి వెంకటేశ్వరరావు, కోశాధికారి గాదంశెట్టి శ్రీనివాసరావుతో పాటు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యులకు సహాయ, సహకారాలు అందిస్తూ అందరిని ఐక్యంగా కలుపుకొని పోయి ఆర్యవైశ్య సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)