Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఆత్మగౌరవం లేని ఢిల్లీ పార్టీలు
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
KTR criticized Congress and BJP leaders for allegedly compromising Telangana's interests by bowing to Delhi's leadership.
He claimed KCR's return to power is certain, accused the state government of corruption and neglecting public services, and welcomed a local Congress leader into BRS.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ పెద్దల ముందు తలవంచుతున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర హకుల కంటే తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నాయకత్వల ముందు పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ప్రియాంకగాంధీ భద్రతా సిబ్బంది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పకకు నెట్టేసిన ఘటనను ప్రస్తావిస్తూ.. ‘ఆయనకు కాంగ్రెస్‌లో ఇచ్చే గౌరవం ఏందో ఈ ఘటనతోనే తేలిపోయింది’ అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…
కాంగ్రెస్‌ను సంచులు మోసే పార్టీగా, బీజేపీని చెప్పులు మోసే పార్టీగా అభివర్ణించారు. తెలంగాణ ప్రయోజనాల కంటే అధిష్ఠానాల ఆదేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. ఢిల్లీ నాయకుల పర్యటనలు, సమావేశాలు తప్ప రాష్ట్రానికి కొత్త మెట్రో విస్తరణలు, జాతీయ ప్రాజెక్టులు, దవాఖానలు, కళాశాలలు, పాఠశాలలు, అదనపు ఆర్థిక నిధులు ఏవీ తీసుకురాలేకపోయారని విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు అవుకు దామోదర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరగా, కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ..…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)