Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
అబ్బే.. అందులో ఎలాంటి నిజంలో లేదు..తన పునరాగమనం వెనుక ట్రంప్ ప్రమేయం లేదన్న జెన్సన్ హువాంగ్ - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
ఎన్విడియా అధినేత జెన్సన్ హువాంగ్ తన పునరాగమనం వెనుక డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం లేదంటూ వార్తలను ఖండించారు.
జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని బోర్డు సమీక్షించి నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ట్రంప్ మాత్రం సీఎన్బీసీ ఇంటర్వ్యూలో తానే హువాంగ్ను తిరిగి తీసుకోవాలని బోర్డు సభ్యులను ఒప్పించానని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 5 outlets · Compare coverage → · Followed over 12 days across 2 events →
చిప్మేకర్ దిగ్గజం ఎన్విడియా అధినేతగా తిరిగి బాధ్యతలు చేపట్టిన జెన్సన్ హువాంగ్, తన పునరాగమనం వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను ఖండించారు. అందులో ఎలాంటి నిజంలో లేదన్నారు. బోర్డు వాస్తవాలను సమీక్షించి, జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ నియామకంపై డొనాల్డ్ ట్రంప్ భిన్నంగా స్పందించారు. తానే ఎన్విడియా బోర్డు సభ్యులతో మాట్లాడి, జెన్సన్ను తిరిగి తీసుకోవాలని ఒప్పించానని ఆయన సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. నేను వారితో మాట్లాడాను. వారిని ఒప్పించానుఁ అని ట్రంప్…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)