Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- Police in Delhi visited the residence of CJPI founder Abhijeet Dipke and issued notices advising him not to participate in a 'Lehra Do Tiranga' rally. The rally was organized to demand the resignation of CEC Gyanesh Kumar, following the recent arrest of CJPI leaders for holding the national flag.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Abhijeet Dipke : ఢిల్లీలోని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే నివాసానికి పోలీసులు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం జరగాల్సిన లెహ్రా దో తిరంగా ర్యాలీకి వెళ్లకూడదని సూచిస్తూ, దీప్కేకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను జాతీయ జెండా చేతబట్టుకున్నందుకు చేశారని సీజేపీ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వద్ద ఉన్న సెంట్రల్ పార్క్ నుంచి లెహ్రా దో తిరంగా పేరుతో ర్యాలీ నిర్వహించాలని దీప్కే పిలుపునిచ్చారు. ఇందుకోసం దీప్కే ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ, జండేవాలన్లో ఉన్న దీప్కే నివాసానికి శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు చేరుకున్నారు. సాయంత్రం జరిగే ర్యాలీకి వెళ్లకూడదని సూచిస్తూ పోలీసులు దీప్కేకు నోటీసులు జారీ చేశారు. ర్యాలీకి వెళ్తే అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.