Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
By Eenadu1 min read at Eenadu
In brief
MLA Payal Shankar and Municipal Chairperson Bandari Anusha performed a ground-breaking ceremony for development works at the Bangaruguda dumping yard in Adilabad municipality under the Swachh Bharat Mission, with an estimated cost of Rs.
7.5 crore. They stated the project aims to scientifically segregate waste and eliminate odor issues for residents. The MLA suggested that if officials expedite the work, the government might allocate additional funds, expressing hope for the town's future development into a metropolitan city.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆదిలాబాద్ కలెక్టరేట్ : మున్సిపాలిటీ పరిధిలోని బంగారుగూడ డంపింగ్ యార్డ్లో స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ. 7.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పనులకు మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూషతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమిపూజ చేశారు. ఆదిలాబాద్ పట్టణం నుంచి సేకరించిన చెత్తను శాస్త్రీయంగా వేరు చేయడం, దుర్గంధం రాకుండా తగిన చర్యలు తీసుకోవడానికి షెడ్ల నిర్మాణం, క్లీనింగ్ మెషినరీ ఏర్పాటుకు భూమి పూజ చేశామన్నారు. పెద్ద నగరాల్లో డంపింగ్ యార్డుల వద్ద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, భవిష్యత్తులో ఆదిలాబాద్ ప్రజలకు అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. మంజూరైన…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)