Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Acidity | ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తరచూ వస్తున్నాయా..? అయితే అందుకు కారణాలు ఇవే..!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
ఎసిడిటీ మరియు అజీర్తి సమస్యలు చాలామందిని వేధిస్తాయని ఈ వ్యాసం తెలియజేస్తోంది.
ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు దీనికి ప్రధాన కారణాలని, కానీ తరచుగా వస్తే జీఈఆర్డీ, గ్యాస్ట్రైటిస్ లేదా క్యాన్సర్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉండవచ్చని వైద్య నిపుణులు వివరించారు.
గుండెపోటు లక్షణాలను కూడా ఎసిడిటీగా పొరబడకూడదని హెచ్చరిస్తూ, జీవనశైలి మార్పులు మరియు సరైన వైద్య పరీక్షలు అవసరమని నిపుణులు తెలియజేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Acidity | ఎసిడిటీ, అజీర్తి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. ఛాతీలో మంట, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం, భోజనం చేసిన తర్వాత కడుపు నిండుగా అనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ జీర్ణ సమస్యలుగా భావిస్తారు. వెంటనే ఉపశమనం కోసం ఇంటి చిట్కాలు లేదా వైద్యుల ప్రిస్క్రిప్షన్ అవసరం లేని మందులను ఉపయోగిస్తుంటారు. అయితే అప్పుడప్పుడు వచ్చే ఎసిడిటీ, అజీర్తి సమస్యలు ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పుల వల్ల వస్తాయి. కానీ తరచూ ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటే వాటి వెనుక ఇతర అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ వ్యాధి (జీఈఆర్డీ), గ్యాస్ట్రైటిస్, కడుపులో పుండ్లు, కొన్ని…
అతిగా తినడం, సమయానికి భోజనం చేయకపోవడం, మసాలా లేదా అధిక కొవ్వు పదార్థాలు తీసుకోవడం, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఎసిడిటీ, అజీర్తికి కారణమవుతాయి. ఒత్తిడి, నిద్రలేమి కూడా జీర్ణ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. అయితే వారానికి రెండు, మూడు సార్లకంటే ఎక్కువగా ఎసిడిటీ రావడం, వారం రోజులకుపైగా సమస్య కొనసాగడం, ఆహారపు అలవాట్లు మార్చుకున్నా ఉపశమనం కలగకపోవడం, సాధారణ మందులు వాడినా ఫలితం లేకపోవడం వంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా 45 నుంచి 50 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఇలాంటి సమస్యలు రావడం, కుటుంబంలో జీర్ణవ్యవస్థ క్యాన్సర్ల చరిత్ర ఉండడం, తరచూ నొప్పి నివారణ మందులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)