Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అడవి తల్లి ఒడిలో నడిచేదెప్పుడో
By Eenadu2 min read at Eenadu
In brief
లంకమల అభయారణ్యం, సిద్దవటం రేంజ్లోని అటవీ అధికారులు ఎకో టూరిజం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించారు.
గత ఏడాదిగా ప్రతిపాదనలు పంపినా నిధుల మంజూరు కాలేదని అటవీ అధికారి గుర్రప్ప తెలిపారు.
నిధులు మంజూరు చేయగానే పనులు ప్రారంభించి, కలివికోడి పరిశోధనా కేంద్రం ఆవరణలో పంచతత్వ పార్క్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆచరణకు నోచని ఎకో టూరిజం సందర్శకులకు దూరంగానే ఆహ్లాదం
సిద్దవటం, న్యూస్టుడే: జిల్లా అడవులకు నెలవు. ఇక్కడ లంకమల అభయారణ్యం 46,442.82 హెక్టార్లలో విస్తరించి ఉంది. అందులోనూ సిద్దవటం రేంజ్లో 26,392.75 హెక్టార్లు ఉంది. విశిష్టమైన జీవజాతులు.. అరుదైన జీవావరణం.. పురాతన కోవెలలు.. ఎత్తైన వృక్షాలు.. లోతైన లోయలు.. జలజలా వారే జలపాతాలతో విరాజిల్లుతోంది. విలువైన వన సంపద కలిగి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా అలరారుతోంది. ఈ అడవులు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇంతటి ప్రత్యేకతను సంతరించుకున్న చోట ఏకో టూరిజం ఏర్పాటు చేయాలని గతంలో అధికారులు నిర్ణయించారు. రోజులు గడుస్తున్నా ఆచరణకు నోచడం లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)