Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అద్దె బకాయిలతో మండల పరిషత్ కార్యాలయానికి తాళం
By Eenadu1 min read at Eenadu
In brief
కేటీదొడ్డి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దాదాపు మూడేళ్లుగా భవన అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు కార్యాలయానికి తాళం వేశారని అధికారులు తెలిపారు.
దీంతో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దయింది మరియు అధికారులు కార్యాలయం బయటే నిలిచిపోయారు.
సొంత ప్రభుత్వ భవనాలు లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని, పదేళ్లుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కేటీదొడ్డి: మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దయింది. దాదాపు మూడేళ్లుగా భవన అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమానులు కార్యాలయానికి తాళం వేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజావాణికి హాజరుకావాల్సిన అధికారులు కార్యాలయం బయటే నిలిచిపోయారు. ప్రజల సమస్యలు స్వీకరించాల్సిన కార్యాలయానికే తాళం పడటంతో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తాయి. మండలం ఏర్పడి పదేళ్లు గడుస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతుండటం గమనార్హం. సొంత ప్రభుత్వ భవనాలు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)