Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
అధికార పూర్వకంగా సర్పంచ్, ఉప సర్పంచ్ల జాబితాను విడుదల .. ఎంపీడీవో వెంకటేష్ - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
ఎన్నికల సంఘం, కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలలో సర్పంచులు, ఉప సర్పంచుల ఎన్నికలు సజావుగా నిర్వహించడం జరిగింది.
తదుపరి ఎంపీడీవో వెంకటేష్ సర్పంచు, ఉప సర్పంచుల జాబితాను అధికార పూర్వకంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు వివిధ గ్రామ పంచాయతీలలో ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచుల వివరాలను తెలియజేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలలో నిర్వహించిన ఎన్నికలలో ఎన్నికల సంఘం, కలెక్టర్ ఆదేశాల మేరకు సజావుగా నిర్వహించడం జరిగింది. ఈ సర్పంచుల, ఉప సర్పంచుల జాబితా విడుదల చేయడానికి శుక్రవారం తెల్లవారుజామున వరకు ఉద్యోగస్తులు తమ విధులను నిర్వర్తించారు. తదుపరి ఎంపీడీవో వెంకటేష్ సర్పంచు, ఉప సర్పంచుల జాబితాను అధికార పూర్వకంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మారం మండల పరిధిలో 20 గ్రామ పంచాయతీలలో జాబితాను విడుదల చేయడం జరిగిందని, ఇందులో పోతుకుంట గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా తలారి వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ గా జి. ఈశ్వరమ్మ, మల్లా కాలువ లో సర్పంచుగా కందేరి ఆదినారాయణ, ఉప సర్పంచ్ గా…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)