Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
కొలువుదీరనున్న మండలాధీశులు
By Eenadu2 min read at Eenadu
In brief
గురువారం ఉదయం అన్ని మండలాల్లోనూ ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుందని ఈనాడు డిజిటల్ నివేదించింది.
అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
భీమవరంలోని జిల్లా పరిషత్తు కార్యాలయంలో ఈ నెల 20న జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నేడు ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక
ఈనాడు డిజిటల్, భీమవరం, వన్‌టౌన్, మొగల్తూరు, న్యూస్‌టుడే: మండల పరిషత్తుల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరే సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం అన్ని మండలాల్లోనూ గురువారం ఉదయం జరగనుంది. అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)