Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Adopt a Street: తానా ఆధ్వర్యంలో ‘అడాప్ట్ ఏ స్ట్రీట్’ కార్యక్రమం విజయవంతం
By Eenadu2 min read at Eenadu
In brief
TANA Appalachian Region successfully organized the 'Adopt a Street-Phase 2' program in Charlotte, North Carolina, to clean up two major roads.
The event involved around 30 student volunteers and was praised by the Charlotte City Council.
TANA officials, including President Naren Kodali, congratulated the participants and pledged to continue similar community service initiatives.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చార్లెట్: అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం చార్లెట్లో తానా అప్పలాచియన్ రీజియన్ ఆధ్వర్యంలో ‘అడాప్ట్ ఏ స్ట్రీట్-ఫేజ్ 2’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. దక్షిణ చార్లెట్ ప్రాంతంలోని ఆర్డ్రీ కెల్ రోడ్, టామ్ షార్ట్ రోడ్ అనే రెండు ప్రధాన రహదారులను దత్తత తీసుకుని, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో దీన్ని చేపట్టారు. సుమారు 30 మంది విద్యార్థి వాలంటీర్లు, వారి తల్లిదండ్రులు, తానా సభ్యులు, స్థానిక నాయకత్వ బృందంతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, సామాజిక బాధ్యతపై అవగాహన పెంపొందించడంతో పాటు.. సమాజానికి సేవ చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని…
ఈ సందర్భంగా చార్లెట్ సిటీ కౌన్సిల్.. తానా బృందం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించింది. రెండు ముఖ్యమైన రహదారులను దత్తత తీసుకుని సమాజ సేవలో భాగస్వాములు కావడం పట్ల ప్రశంసలు కురిపించింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి వాలంటీర్లు, వారిని ప్రోత్సహించి సహకరించిన తల్లిదండ్రులకు, తానా సభ్యులకు తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు అభినందనలు తెలిపారు. తానా అప్పలాచియన్ రీజియన్ నాయకత్వ బృందం రవి (నాని) వడ్లమూడి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, నాగ పంచుమర్తి, మాధురి ఏలూరి.. కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక సమాజ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)