Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.22.50 లక్షల ఉపకార వేతనాలు
By Eenadu1 min read at Eenadu
In brief
Dr. Dasari Taranath, Dr. Mikkilineni Rajendra Prasad, and Dr. Nutalapati Aravind attended a scholarship distribution program in Tenali on behalf of the Vadlamudi Kotayya Chowdary Charities.
They distributed scholarships worth Rs. 22.50 lakhs to 123 meritorious students. Trust Chairman Vadlamudi Govardhan Rao announced that the trust has distributed Rs.
2.30 crores to 518 students through 1455 scholarships so far.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తెనాలి టౌన్: వడ్లమూడి కోటయ్య చౌదరి ఛారిటీస్ విద్యా రంగ సేవలు స్ఫూర్తిదాయకమని డాక్టర్ దాసరి తారానాథ్, డాక్టర్ మిక్కిలినేని రాజేంద్రప్రసాద్, డాక్టర్ నూతలపాటి అరవింద్ పేర్కొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో తెనాలిలో శనివారం ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించే కార్యక్రమంలో వీరు అతిథులుగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశలో సమయాన్ని విద్యకే కేటాయించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ట్రస్ట్ ఛైర్మన్ వడ్లమూడి గోవర్ధనరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 123 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.22.50 లక్షల విలువైన ఉపకార వేతనాలను అతిథుల చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా గోవర్ధనరావు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)