Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అగ్రి వీసీని విధుల నుంచి తొలగించాలి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
వ్యవసాయ యూనివర్సిటీ వీసీ జానయ్య వ్యవహరించిన తీరుపట్ల బాధితురాలు తేజశ్రీ ఆయనను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఆమె కంచన్బాగ్ పోలీస్స్టేషన్ వద్ద ధర్నాకు బైఠాయించగా పోలీసులు ఆమెను అక్కడికి తరలించారు.
బీఆర్ఎస్ నేత కార్తీక్రెడ్డి తో పాటు పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు తేజశ్రీకి మద్దతు పలికారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
వ్యవసాయ యూనివర్సిటీ, (హైదరాబాద్) నవంబర్ 23: అగ్రి వీసీ జానయ్య వ్యవహరించిన తీరుపట్ల సీఎం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఆయనను విధుల నుంచి తొలగించి, కేసు విచారణ చేపట్టాలని బాధితురాలు తేజశ్రీ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె అగ్రి వర్సిటీలోని ధర్నాచౌక్ వద్ద ధర్నాకు బైఠాయించగా స్థానిక పోలీసులు ఆమెను కంచన్బాగ్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆమె అక్కడ కూడా బైఠాయించి విలేకర్లతో మాట్లాడారు. న్యాయమైన పోరాటం చేస్తుంటే తనను అరెస్టు చేయడం సరికాదని అన్నారు.
వీసీ అధికార, డబ్బు బలంతో ఎన్నేండ్లు ఇలా పాల్పడతాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక కమిటీ వేసి యూనివర్సిటీలో జరిగే అరాచకాలపై పారదర్శకంగా విచారణ జరుపాలన్నారు. తేజశ్రీకి న్యాయం జరిగేవరకు ఆమెకు అండగా ఉంటామని, ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్న వీసీ జానయ్యను వెంటనే విధులనుంచి తొలగించి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత కార్తీక్రెడ్డి డిమాండ్ చేశారు. టాసా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చల్లా సౌజన్య, అధ్యక్షుడు పవన్ చంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు అమృత్రెడ్డి, డాక్టర్ సునిత, ప్రశాంత్, కమలాకర్, జయరాజ్, రమేశ్, త్రివేణి, పరమేశ్వర్, విద్యార్థి సంఘాల నాయకులు కృష్ణమూర్తి, రాజ్కుమార్ తదిరులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)