Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల హబ్గా హైదరాబాద్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
According to Telangana IT and Industries Minister Sridhar Babu, SplashBI, an American technology firm, established a new Global Capability Center (GCC) in Hyderabad's Gachibowli Financial District.
The minister stated that Hyderabad currently hosts over 515 GCCs employing more than three lakh tech professionals, and the state government aims to attract another 100 GCCs in the coming year.
The company plans to invest $100 million over the next 5 to 7 years in Hyderabad to develop data intelligence and AI capabilities, creating 275 local jobs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) హబ్గా హైదరాబాద్ జోరు కొనసాగిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ ‘స్ప్లాష్ బీఐ’ తన నూతన జీసీసీ ఆఫీస్ను ఏర్పాటు చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సుమారు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం హైదరాబాద్లో 515కు పైగా జీసీసీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని, వీటి ద్వారా దాదాపు మూడు లక్షల మందికి పైగా టెక్ నిపుణులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు. గతేడాది దేశంలోనే అత్యధికంగా 70కి పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్లోనే ప్రారంభం కావడం నగర . ఇదే ఊపును కొనసాగిస్తూ, వచ్చే ఏడాదిలో కొత్తగా మరో 100 జీసీసీలను హైదరాబాద్కు రప్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. నగరంలోని జీసీసీలను కేవలం సంప్రదాయ బ్యాక్ -ఆఫీస్ సేవలకు మాత్రమే పరిమితం చేయబోమని పేర్కొంటూ.. ప్రపంచ స్థాయి ఉత్పత్తుల రూపకల్పన, ఉన్నత స్థాయి…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)