Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అజిత్ దోవల్, రా అధికారి సమంత్పై పన్నున్ న్యాయపోరాటం.. అమెరికా కోర్టు కీలక ఆదేశాలు!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Khalistani separatist Gurpatwant Singh Pannun filed a civil lawsuit in a US court alleging a 2023 assassination plot against Ajit Doval and former RAW chief Samant Goel.
The US court has permitted the delivery of legal notices to them in India by November 30, 2026.
The article notes that the US State Department delivered the summons to the Indian embassy, while the Indian government has consistently denied these allegations and set up a special committee to investigate them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖలిస్థానీ వేర్పాటువాది గుర్వంత్ సింగ్ పన్నున్ దాఖలు చేసిన సివిల్ లా సూట్‌కు సంబంధించి అమెరికా కోర్టు నుంచి కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, RAW మాజీ చీఫ్ సమంత్ గోయల్ తదితరులపై న్యాయపరమైన నోటీసులు అందించేందుకు అమెరికా కోర్టు పన్నున్‌కు అధికారికంగా అనుమతిచ్చింది. 2023లో న్యూయార్క్‌లో పన్నున్ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ కోర్టు ద్వారా లీగల్ పేపర్లను అందించవచ్చని అమెరికా న్యాయస్థానం స్పష్టం చేసింది.
నవంబర్ 30 డెడ్‌లైన్.. న్యూయార్క్ కోర్టు నవంబర్ 9న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. పన్నున్ దాఖలు చేసిన సివిల్ లా సూట్‌కు సంబంధించి లీగల్ డాక్యుమెంట్లను అందించే ప్రక్రియను నవంబర్ 30, 2026 నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. భారతీయ కోర్టుల ద్వారా ఈ నోటీసులను సర్వ్ చేయడానికి న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది కేవలం ఒక ప్రొసీజరల్ డెవలప్మెంట్ మాత్రమేనని, దీనిని భారత అధికారులపై వచ్చిన ఆరోపణలకు తుది తీర్పుగా భావించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ విచారణలో నిందితులుగా ఉన్న భారతీయ అధికారులు ఈ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కొనేందుకు.. తమ వాదనలు వినిపించేందుకు పూర్తి అవకాశం ఉంటుందని పేర్కొంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)