Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Pannun case: అజీత్ డోభాల్కు అమెరికా కోర్టు సమన్లు
By Eenadu2 min read at Eenadu
In brief
A US District Court issued subpoenas to India's National Security Advisor Ajit Doval and former RAW chief Samant Goel in a civil lawsuit filed by Khalistani separatist Gurpatwant Singh Pannun.
The US State Department confirmed the diplomatic transmission of the subpoenas under the Foreign Sovereign Immunities Act, stating there is no US government involvement in the allegations or the court proceedings.
The Indian government rejected the lawsuit, with spokesperson Randhir Jaiswal calling the allegations malicious, false, and absurd.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage → · Followed over 10 days across 2 events →
తన హత్యకు కుట్రపన్నారని ఆరోపిస్తూ కేసు వేసిన ఖలిస్థానీ వేర్పాటువాది పన్నూ
దిల్లీ/వాషింగ్టన్: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజీత్ డోభాల్, ‘రా’ మాజీ అధినేత సామంత్ గోయెల్కు అమెరికాలోని డిస్ట్రిక్ట్ కోర్టు సమన్లు జారీ చేసింది. తనను హతమార్చేందుకు భారత అధికారులు కుట్రపన్నారని ఆరోపిస్తూ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ దాఖలు చేసిన సివిల్ దావా విచారణ ప్రక్రియలో భాగంగా కోర్టు ఈ చర్య తీసుకుంది. ఈ సమన్లను దౌత్య మార్గాల ద్వారా వాషింగ్టన్లోని భారత్ రాయబార కార్యాలయానికి పంపించినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ కేసులోని ఆరోపణలతో కానీ, కోర్టు విచారణ ప్రక్రియలో కానీ అమెరికా ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదని తెలిపింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)