Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అక్క తీసుకుంటే నేనూ విడాకులు ఇవ్వాలట
By Eenadu2 min read at Eenadu
In brief
ఒక మహిళ తన అక్క తన భర్తతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నందున, అత్త మరియు ఆడపడుచు తనకూ విడాకులు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని వివరించింది.
ఆ ఆస్తి పుట్టింటి నుంచి తెచ్చుకున్నదని, కాబట్టి ఆస్తులు తిరిగి తీసుకోవడం గురించి నిరూపణలు సేకరించాలని సలహా ఇచ్చారు.
మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా కౌన్సెలింగ్ తీసుకోవాలని సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నేనూ, అక్క ఒకే ఇంటికి కోడళ్లుగా వచ్చాం. మా అక్క తన భర్తతో విడాకులు తీసుకోవాలి అనుకుంటోంది... అప్పటి నుంచి మా ఆడపడుచు, అత్త నాకూ విడాకులు ఇవ్వమని మావారిని పోరు పెడుతున్నారు.
నేనూ, అక్క ఒకే ఇంటికి కోడళ్లుగా వచ్చాం. మా అక్క తన భర్తతో విడాకులు తీసుకోవాలి అనుకుంటోంది... అప్పటి నుంచి మా ఆడపడుచు, అత్త నాకూ విడాకులు ఇవ్వమని మావారిని పోరు పెడుతున్నారు. ఆయన అందుకు ఒప్పుకోకపోతే ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వమని చెబుతున్నారు. నిజానికి మా పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆస్తి మీద వచ్చిన ఆదాయంతోనే ఇల్లు కట్టాం. బంగారు ఆభరణాలు కొన్నాం. అవన్నీ తిరిగి తీసుకోగలమా?
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)