Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Akwan: తుపానుగా బలపడిన అక్వాన్.. 20న తీరం దాటే అవకాశం
By Eenadu1 min read at Eenadu
In brief
దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడి ‘అక్వాన్’గా నామకరణం చేయబడింది.
ఏపీ, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ సైక్లోన్ అలర్ట్ జారీ చేసింది.
20న నెల్లూరు, తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి ‘అక్వాన్’గా (Akwan) నామకరణం చేశారు. ఏపీ, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ సైక్లోన్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం తుపాను చెన్నైకు 610 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 660 కిలోమీటర్లు, విశాఖకు 670 కిలోమీటర్లు, గోపాల్పూర్నకు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రానికి ఈ తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయవ్య దిశగా కదులుతూ 19న ఉదయానికి అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. 20న మధ్యాహ్నం…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)