Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Alaraju Lyric Writerr: పాటల తీరంలో కొత్త ‘అల’
By Eenadu2 min read at Eenadu
In brief
పోకలకారు అలరాజు నల్లమల అడవుల ఒడిలోని పదర గ్రామం నుంచి వచ్చిన ఒక సినీ గీత రచయిత అని, అతను దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత 40 సినిమాల్లో వందకు పైగా పాటలు రాశానని చెప్పారు.
తనను చుట్టుపక్కల వారు హేళన చేసినా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా, స్నేహితుడి ప్రోత్సాహంతో ముందుకు సాగానని ఆయన వివరించారు.
ఇటీవల ‘ఇడుపుకాగితం’ సినిమాలోని ‘శ్రీలత.. శ్రీలత’ పాటతో భారీ విజయం దక్కించుకున్నానని అలరాజు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నల్లమల అడవుల ఒడిలోని ఓ మారుమూల పల్లె. వ్యవసాయమే జీవనాధారమైన కుటుంబం. ఇలాంటి సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఓ యువకుడు చిన్ననాటి నుంచే పాటలపై ఇష్టం పెంచుకున్నాడు. రచయితగా మారడాన్నే జీవిత లక్ష్యం చేసుకున్నాడు. ఉద్యోగం వైపు కాకుండా రచనవైపు పయనించాడు. 40 సినిమాల్లో వందకు పైగా పాటలు రాసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ‘ఇడుపుకాగితం’ సినిమాలో రాసిన ‘శ్రీలత.. శ్రీలత’ పాటతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు పోకలకారు అలరాజు. ఈ సందర్భంగా తనను ‘ఈతరం’ పలకరించింది.
మాది నాగర్‌కర్నూల్ జిల్లా పదర గ్రామం. డిగ్రీ వరకు అచ్చంపేటలో చదివాను. హైదరాబాద్‌లో ఎమ్‌కాం పూర్తి చేశా. అమ్మ సుగుణమ్మ, నాన్న గోరోజి. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాల, కళాశాలలోనే చదువుకొన్నాను. బడిలో ఉన్నప్పుడే తెలుగు వ్యాకరణం, ఛందస్సు ఇష్టంగా నేర్చుకున్నాను. తరగతి గదిలో తెలుగు పద్యాలు, పాటలు రాగయుక్తంగా పాడేవాణ్ని. అలా పాఠశాల నుంచే పాటపై మక్కువ పెరిగింది. డిగ్రీలో ఉన్నప్పుడు 40 పాటలు రాసి హైదరాబాద్‌లో రైటర్ అనంత శ్రీరామ్‌ను కలిశాను. నా పాటలు చూసిన ఆయన బాగున్నాయని చెప్పి, సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అలా మెలకువలు నేర్చుకుంటూనే అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)