Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Alliance: మండల పీఠంపై కూటమి జెండా
By Eenadu1 min read at Eenadu
In brief
గురువారం జరిగిన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది.
ఈ ఎన్నికల్లో 93.13% ఎంపీపీలు, 91.33% వైస్ ఎంపీపీ పదవులు తెదేపా, జనసేన, భాజపాలకు దక్కాయి.
వైకాపా కేవలం 6.24% ఎంపీపీ పదవులకే పరిమితమై, 13 జిల్లాల్లో ఖాతా తెరవలేదు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
626 చోట్ల ఎంపీపీ ఎన్నికలు.. కూటమికి 583 600 చోట్ల వైస్ ఎంపీపీ ఎన్నికలు.. కూటమికి 548 వైకాపాకు 39 ఎంపీపీ, 40 వైస్ ఎంపీపీలు వైఎస్సార్ కడప సహా 13 జిల్లాల్లో ఖాతా తెరవని వైకాపా ఈనాడు - అమరావతి
మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కూటమి విజయఢంకా మోగించింది. గురువారం ఎన్నికలు జరిగిన వాటిలో 93.13% ఎంపీపీలు, 91.33% వైస్ ఎంపీపీ పదవులు తెదేపా, జనసేన, భాజపాలకు దక్కాయి. వైకాపా కేవలం 6.24% ఎంపీపీ పదవులకే పరిమితమైంది. 13 జిల్లాల్లో ఖాతా తెరవలేదు. ఆ పార్టీ అధినేత జగన్ సొంత జిల్లా వైఎస్సార్ కడప సహా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్క ఎంపీపీ పీఠం కూడా దక్కలేదు. మొత్తం 659 మండల పరిషత్లలో 626 చోట్ల అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అందులో తెదేపా 534, జనసేన 42, భాజపా ఏడు మండలపీఠాల్లో జెండా ఎగరేశాయి. 39 మండలాల్లోనే వైకాపా ఎంపీపీలు గెలిచారు. మండలపరిషత్ ఉపాధ్యక్ష పదవులకు 600 చోట్ల…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)