Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Allu Arjun praised Rajinikanth's 'Jailer 2' box office success, which led to a fan war between Allu Arjun's supporters and Mega fans.
Mega fans alleged that the phrasing of the praise indirectly demeaned Chiranjeevi, while Allu Arjun's fans defended the remarks as genuine admiration.
The dispute is currently ongoing on X.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Allu Arjun | టాలీవుడ్లో మెగా అభిమానులు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన విజయాన్ని ప్రశంసిస్తూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే తలైవాను అభినందించే క్రమంలో బన్నీ ఉపయోగించిన పదజాలంపై కొందరు మెగా అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరోసారి ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ‘‘చొక్కా నలగకుండా రూ.500 కోట్ల మార్కును కొట్టడం ఒక్క రజినీకాంత్ గారికే సాధ్యం’’ అంటూ తలైవా స్టార్‌డమ్‌ను బన్నీ…
సాధారణంగా ఇతర హీరోల విజయాలను అభినందించడం సినీ పరిశ్రమలో సహజమే. ఈ నేపథ్యంలో బన్నీ వ్యాఖ్యలను కూడా రజినీకాంత్‌పై అభిమానంతో చేసిన ప్రశంసలుగానే చూడాలని ఆయన అభిమానులు చెబుతున్నారు. కాని రజినీకాంత్‌ను ప్రశంసించే క్రమంలో ‘‘ఒక్క రజినీకాంత్ గారికే సాధ్యం’’ అనే భావన వచ్చేలా వ్యాఖ్యానించడం మెగాస్టార్ చిరంజీవిని పరోక్షంగా తక్కువ చేసినట్లుగా ఉందని కొందరు మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి బాక్సాఫీస్ సత్తాను తక్కువ చేసి చూపించేందుకే ఈ వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)