Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
అమెరికాలో భారత విద్యార్థులకు భారీ ఊరట.. నాలుగేళ్ల నిబంధనను కొట్టేసిన కోర్టు - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న లక్షలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు భారీ ఊరట లభించింది.
యూఎస్ ఫెడరల్ కోర్టు ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనను కొట్టివేసింది. జడ్జి ఎఫ్. డెన్నిస్ సేలర్ IV డీహెచ్ఎస్ ప్రతిపాదించిన నాలుగేళ్ల నిబంధనను రద్దు చేయడంతో విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యేంత వరకు అమెరికాలో ఉండవచ్చు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న లక్షలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు భారీ ఊరట లభించింది. విద్యార్థుల అడ్మిషన్‌ను కేవలం నాలుగేళ్లకే పరిమితం చేయాలన్న ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనను యూఎస్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో విద్యార్థులు తమ అకడమిక్ ప్రోగ్రామ్ పూర్తయ్యేంత వరకు దేశంలో ఉండేందుకు మార్గం సుగమమైంది. కేవలం కోర్సు నాలుగేళ్లు దాటిందన్న కారణంతో వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఇకపై ఉండదు.
నవంబర్ 16న యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎఫ్. డెన్నిస్ సేలర్ IV ఈ కీలక తీర్పు వెలువరించారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ’ (డీహెచ్ఎస్) ప్రతిపాదించిన ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ (డీ/ఎస్) నిబంధనను ఆయన రద్దు చేశారు. ఈ తీర్పుతో అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న పాత విధానమే కొనసాగనుంది. పీహెచ్డీ, లాంగ్ టర్మ్ రీసెర్చ్ వంటి నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టే కోర్సులు చదివే విద్యార్థులు తమ ఎఫ్-1 ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను కొనసాగిస్తూ ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువు పూర్తిచేయవచ్చు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)