Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అమెరికాలో రోడ్డున పడుతున్న NRI టెక్కీలు.. రాత్రికిరాత్రే ఇండియాకు తిరుగు ప్రయాణం
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- Thousands of Indian IT professionals and students in the US are facing severe financial hardship due to mass layoffs, strict visa rejections, and rising living costs, forcing many to return to India. Many former high-earning tech workers are struggling to pay rent and mortgages, while students are working low-wage jobs to pay off debts. The situation has caused a wave of returnees and instilled fear in prospective immigrants.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
డాలర్ కలలతో అమెరికాలో అడుగుపెట్టిన వేల ఇండియన్ ఫ్యామిలీస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నాయి. ఐటీ రంగంలో జరుగుతున్న భారీ లేఆఫ్స్ కారణంగా వేలాది మంది NRIలు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే . H-1B వీసా నిబంధనలు కఠినతరం కావడం, I-140 పిటిషన్లు పెద్ద ఎత్తున తిరస్కరణకు గురికావడంతో ప్రొఫెషనల్స్ అమెరికాలో చట్టబద్ధంగా నివసించే మార్గాలు మూసుకుపోతున్నాయి. దీనికి తోడు స్థానిక అమెరికన్ల నుంచి వ్యతిరేకత కూడా రోజురోజుకూ పెరుగుతోందట.