Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేలా రామాయణ మేకింగ్
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 19, 2026
- The article announces the upcoming film 'Ramayana' starring Ranbir Kapoor and Sai Pallavi, directed by Nitesh Tiwari. It details the massive budget, the star-studded cast, and the upcoming Diwali release, while highlighting the recent trailer launch in Bengaluru.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటించిన చిత్రం ‘రామాయణ’. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సమర్పణలో, డినెగ్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ దీపావళి సందర్భంగా నవంబర్ 5న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది.
తాజాగా బెంగళూరులో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. విజువల్ ఎఫెక్ట్స్, భారీ యుద్ధ సన్నివేశాలు, రామ–రావణ పాత్రల మధ్య యుద్ధంతో సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇందులో యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణుడిగా కనిపించి ఆకట్టుకున్నారు.