Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Anakapalli: వరాహ నదిలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
Their bodies were recovered on Sunday morning.
Additionally, residents of a Dalit colony requested that the government provide compensation to the victims' families.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎస్.రాయవరం: అనకాపల్లి జిల్లాల్లో వరాహ నదిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురు యువకులు మృతిచెందారు. ఆదివారం ఉదయం వారి మృతదేహాలను గుర్తించారు. ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద శనివారం వరాహ నదిలో ఆరుగురు యువకులు స్నానానికి దిగారు. ముగ్గురు సురక్షితంగా బయటకు రాగా.. కాతేటి రిషి (18), ముప్పిడి నాగవంశీ (22), కోడి జగదీశ్ (20) గల్లంతయ్యారు.
నదిలో ముమ్మరంగా గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం వారి మృతదేహాలు నదిలో తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు, పోలీసులు బయటకు తీసుకొచ్చారు. యువకులు క్షేమంగా తిరిగి వస్తారని ఎదురుచూడగా.. విగతజీవులుగా మారడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. మృతదేహాలను తహసీల్దార్ రమేశ్‌బాబు, సీఐ రామకృష్ణ, ఎస్సై రమేశ్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)