Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Anakapalli: వరాహ నదిలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతు
By Eenadu1 min read at Eenadu
In brief
Three youths, identified as Ketheti Rishi, Kodi Jagadeesh, and Muppidi Nagavamsi, drowned after they were swept away by the Varaha river near Penugollu in Anakapalli district.
Local police and authorities have initiated rescue and recovery operations with the help of divers.
The incident has cast a gloom over the local village.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎస్. రాయవరం: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద వరాహ నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన కేతేటి రిషి (18), కోడి జగదీష్ (20), ముప్పిడి నాగవంశీ (22) మరో ముగ్గురు యువకులతో కలిసి పెనుగొల్లు గ్రోయిన్ వద్ద స్నానానికి దిగారు. ఆరుగురు నదిలో కొట్టుకుపోతుండగా స్థానికులు ముగ్గురిని కాపాడగా, మరో ముగ్గురూ గల్లంతయ్యారు. వెంటనే స్థానికులు నదిలోకి దిగి గాలింపు చేపట్టినా వారి ఆచూకీ లభించలేదు. సీఐ రామకృష్ణ, ఎస్సై రమేష్, ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలవరం నుంచి గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టనున్నారు. ముగ్గురు యువకులు గల్లంతవడంతో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)