Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra Pradesh Municipal Elections: నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో ముగిసిన నామినేషన్ల గడువు
By Eenadu||1 min read at Eenadu
In brief
The deadline for nominations in four urban local bodies in Andhra Pradesh has concluded. The State Election Commission granted a 48-hour extension to these bodies following Supreme Court orders.
Nominations were filed for several wards in the Tirupati, Kadapa, Rajampet, and Mydukur municipalities. Additionally, comedians from the TV show Jabardasth campaigned for alliance candidates in the Anakapalli Greater Visakhapatnam Municipal Corporation elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ఏపీలో నాలుగు పట్టణ స్థానిక సంస్థలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 2 మున్సిపాలిటీలకు ఇచ్చిన 48 గంటల అదనపు సమయం పూర్తయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయా స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 18, కడప మున్సిపల్ కార్పొరేషన్లో 11 వార్డులకు, రాజంపేట మున్సిపాలిటీలో 11, మైదకూరు మున్సిపాలిటీలో మొత్తం వార్డుల్లో నామినేషన్లు దాఖలయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)