Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
అనిరుధ్, కావ్య పాప పెళ్లయిందోచ్.. ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కు పిల్లనిచ్చిన మామ ఆస్తి ఎంతో తెలుసా..?
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Music director Anirudh Ravichander married Sun TV executive director Kaviya Maran in a grand destination wedding in Greece on November 11, 2026.
The event was attended by prominent figures including Rajinikanth, Aishwaryaa Rajinikanth, and Tamil Nadu politicians M.K. Stalin and Udhayanidhi Stalin.
Anirudh, known for hits like 'Why This Kolaveri Di' and 'Jailer', has established a major career in the film industry.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
యువ సంగీత దర్శకుడు అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కో-ఓనర్ కావ్య మారన్ పెళ్లి గ్రీస్‌లో జరిగింది. 2026 నవంబర్ 11, బుధవారం గ్రీస్‌లో కావ్య మారన్, అనిరుధ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ పెళ్లి ఫొటోలను అనిరుధ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనిరుధ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ, “నా జీవితంలో ఒక్కసారే దొరికే అద్భుతమైన వ్యక్తి నువ్వు.. ఒక్కసారికే కాదు, జీవితాంతం నువ్వే నా సొంతం కావాలి.” ❤️ అని అనిరుధ్ హార్ట్ ఎమోజీని జతచేసి కావ్యపై తన ప్రేమను చాటుకున్నాడు.
My once in a lifetime, for a lifetime ❤️ 11.11 https://t.co/pSdCxqRN2I
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)