Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Anirudh Reddy: నేను చావాలో.. బతకాలో ప్రభుత్వమే నిర్ణయించాలి: ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
By Eenadu1 min read at Eenadu
In brief
Jadcherla Congress MLA Anirudh Reddy threatened to undertake a fast-unto-death protest with 30,000 people if Deputy Chief Minister Bhatti Vikramarka and Minister Komatireddy do not release funds for roads in his constituency.
He stated that the government should decide whether he lives or dies, and that he is ready to die for the constituency's funds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం 30 వేల మందితో ఆమరణ నిరాహార దీక్షచేపడతానన్నారు. తన నియోజకవర్గంలో రోడ్లు వేసేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గానికి నిధులు సాధించేందుకు చావుకైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. చనిపోతేనే నిధులు ఇస్తామంటే.. ఆమరణ నిరాహార దీక్షలోనే చనిపోతానన్నారు.‘ నేను చావాలో.. బతకాలో ప్రభుత్వమే నిర్ణయించాలి’ అని మీడియాతో అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)


