Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Jadcherla MLA Anirudh Reddy made sensational remarks during a local meeting, stating he would go on a fast-unto-death and even die if necessary to demand the release of pending road construction funds for his constituency.
He questioned whether the lives of his people or a ₹40 crore road project were more valuable and urged the state government to make a choice.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Anirudh Reddy | కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు ధిక్కార స్వరం వినిపించే సొంత పార్టీ ఎమ్మెల్యేలు చాలా మందే ఉన్నారని తెలిసిందే. ఎప్పుడూ ప్రభుత్వంపై తనదైన శైలిలో కౌంటర్లు వేసే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిధుల విడుదలలో జాప్యం విషయంలో సర్కార్‌పై తనదైన శైలిలో చురకలంటించి రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపుతున్నారు.
స్థానికంగా జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్ల నియోజకవర్గంలో 30 వేల మందితో దీక్షలకు కూర్చుంటా. చచ్చిపోయేంత వరకు కూర్చుంటా.. అంటూ చేశారు. నిధులియ్యాల్సిందే. రోడ్లు కంప్లీట్ చేయాల్సిందే. మనకు రోడ్లు ఇచ్చింది ఎవరు..? నా గురువు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆయననే అడుగుతున్నా.. అన్నా కొబ్బరికాయకొట్టి పోయినవ్ అని ప్రశ్నించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)

