Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
AnirudhKavyaWedding Reception: అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్లో సెలబ్రిటీల సందడి.. మహేశ్ బాబు, కేన్ విలియమ్సన్, సీఎం రేవంత్ రెడ్డి హాజరు!.
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
అనిరుధ్ రవిచందర్ మరియు కావ్య మారన్ వివాహ రిసెప్షన్ చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్లో నవంబర్ 21న ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మహేశ్ బాబు, కేన్ విలియమ్సన్, సీఎం రేవంత్ రెడ్డి, ఎడప్పాడి కె.
పళనిస్వామి వంటి ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులకు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు, అలాగే సన్ గ్రూప్ ఉద్యోగులకు వెండి ఉంగరాలను బహుమతిగా ఇచ్చారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ( SRH ) ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ వివాహ రిసెప్షన్ చైన్నైలో ఘనంగా నిర్వహించారు. నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక్కటైన ఈ జంట.. ఈ రోజు(నవంబర్ 21) చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహిస్తోంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖులు తరలిరావడంతో చెన్నైలో సందడి వాతావరణం నెలకొంది.
ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ కూడా వేడుకలో సందడి చేశారు. ఇక క్రికెట్ ప్రపంచం నుంచి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్, మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ, దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై చేరుకున్నారు. శ్రీలంక దిగ్గజ క్రికెటర్, సన్‌రైజర్స్ కోచ్ ముత్తయ్య మురళీధరన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. కొంత జంటకు విషెస్ తెలియజేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)