Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A 21-year-old man and a 20-year-old woman posed as siblings to rent a house in Bihar's Begusarai district.
After a dispute on October 30, the man committed suicide by hanging in one room while the woman was locked in another, and police are investigating the circumstances.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
పాట్నా: ఒక జంట అన్నాచెల్లెలుగా పేర్కొంటూ ఒక అద్దె ఇంట్లో కలిసి సహజీవనం చేశారు. వారిద్దరి మధ్య గొడవ వల్ల యువకుడు . ప్రియురాలైన ఆ యువతి లాక్ చేసిన మరో గదిలో ఉన్నది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (man found hanging, girlfriend locked) బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహేష్పూర్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల అమృత్ శర్మ, నీమా చంద్పురాకు చెందిన 20 ఏళ్ల అర్చన కుమారి తొమ్మిది నెలలుగా ప్రేమలో ఉన్నారు.
కాగా, నెల కిందట పిప్రా గ్రామంలోని ఒక ఇంటిని అర్చన అద్దెకు తీసుకున్నది. ఇంటి యజమానికి సమర్పించిన ఆధార్ కార్డు కాపీలో, డానియల్పూర్ అనే తప్పుడు చిరునామాతో పాటు ప్రియుడు అమృత్ తండ్రి భరత్ శర్మను తన తండ్రిగా పేర్కొంది. పోటీ పరీక్షలకు తాను సిద్ధమవుతున్నట్లు ఇంటి యజమానికి తెలిపింది. అలాగే ప్రియుడైన అమృత్‌ను సోదరుడిగా నమ్మించింది. అతడు కూడా తనతో పాటు కలిసి ఆ ఇంట్లో ఉంటాడని ఇంటి యజమానికి చెప్పింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)