Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న హోంమంత్రి అనిత
By Eenadu||1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that Andhra Pradesh Home Minister Vangalapudi Anita visited the Satyanarayana Swamy temple in Annavaram on Sunday to seek blessings.
She performed special prayers and circumambulations, and later interacted with devotees in the temple premises, stating that she prayed for the welfare of the state's citizens.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదివారం దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వామి దర్శనం తర్వాత యంత్రాలయంలో ప్రదక్షణ చేశారు. వేద పండితులు వేదాశీర్వచనంతోపాటు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీగోకులాన్ని సందర్శించారు. మర్యాద పూర్వకంగా మంత్రికి అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి.. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)