Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
AP CID: నిరుద్యోగుల నుంచి రూ.7కోట్లు వసూలు.. నిమ్మకాయల పెద్దిరాజుకు రిమాండ్
By Eenadu1 min read at Eenadu
In brief
అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ.7కోట్లు వసూలు చేసిన కేసులో ఏ1 నిమ్మకాయల పెద్దిరాజును సీఐడీ అధికారులు అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపరిచారు, కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించి గుంటూరు జిల్లా జైలుకు తరలించింది.
జనసేన నేతృత్వం పేర్లు చెప్పి నిమ్మకాయల పెద్దిరాజు, బోడపాటి ధరణి కృష్ణ కలిసి 36 మంది వద్ద ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఈ డబ్బులు వసూలు చేశారని మంగళగిరి గ్రామీణ పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు, ఆ తర్వాత ఈ కేసు సీఐడీ విభాగానికి బదిలీ అయ్యింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన నిందితుడికి సీఐడీ కోర్టు రిమాండ్ విధించింది. రూ.7కోట్లు వసూలు చేసిన కేసులో ఏ1 పెద్దిరాజును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు గురువారం న్యాయస్థానంలో హాజరుపర్చారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. జనసేననేతల పేర్లు చెప్పి.. నిమ్మకాయల పెద్దిరాజు, బోడపాటి ధరణి కృష్ణ.. పోలీసు, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 36 మంది వద్ద రూ.7కోట్ల వరకు వసూలు చేశారు. దీనిపై మంగళగిరి గ్రామీణ పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు సీఐడీ విభాగానికి బదిలీ అయ్యింది. గుంటూరు సీఐడీ ఏఎస్పీ సీతారామయ్య…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)