Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అప్పుడు అక్క... ఇప్పుడు చెల్లెలు
By Eenadu1 min read at Eenadu
In brief
In Kukunooram, Koya Kankala Lakshmiprasanna won the MPTC seat, while her sister Koya Anusha won the previous MPTC election.
In Venkatayapalem, Dhannuri Ramadevi won the MPTC election against Aravu Shirisha.
Both TDP and YSRCP fielded candidates in these local body elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కూనవరం: కూనవరం 1 ఎంపీటీసీ స్థానంలో కొయిల కనక లక్ష్మిప్రసన్న విజయం సాధించారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కొయిల అనూష తెదేపా తరఫున బరిలో దిగి విజయం సాధించి అయిదేళ్లు సేవలు అందించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆమె చెల్లెలు కనక లక్ష్మీప్రసన్న తెదేపా నుంచే బరిలో దిగి విజయం సాధించారు. దీంతో అక్కాచెల్లెళ్లు ఎంపీటీసీలుగా పని చేసే అరుదైన అవకాశం సొంతం చేసుకున్నారు. మరోవైపు వెంకటాయపాలెంలో వరసకు తల్లీకూతుళ్లు అయిన ధన్నూరి రమాదేవి, అరవా శిరీష పోటీపడ్డారు. రమాదేవి తెదేపా తరుఫున, శిరీష వైకాపా నుంచి పోటీ పడ్డారు. ఫలితాల్లో తల్లి రమాదేవి గెలుపొందారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)