Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అప్పులెవరూ ఊరికే ఇవ్వరు
By Eenadu2 min read at Eenadu
In brief
The article criticizes the consumer culture of taking loans and buying on EMI, warning that it leads to financial instability and loss of freedom.
It concludes with a quote from Nobel laureate Amartya Sen stating that economic growth without human development is unstable and unethical.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
‘ఇప్పుడు సొంతం చేసుకోండి... తర్వాత చెల్లించండి!’, ‘నో కాస్ట్ ఈఎంఐ’, ‘ఎలాంటి పత్రాలూ అవసరం లేకుండానే క్షణాల్లో ప్రీ అప్రూవ్డ్ లోన్’, ‘లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్’.. ఇలాంటి ప్రకటనలు మనల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. చేతిలో డబ్బు లేకపోయినా వస్తువును సొంతం చేసుకోవచ్చనే ఆశ కలిగిస్తాయి. కానీ కొనుగోలు చేసిన క్షణం నుంచే, దాని ధర చెల్లించడానికి మన భవిష్యత్తు స్వేచ్ఛలో కొంత భాగాన్ని తాకట్టు పెడుతున్నామనే విషయాన్ని మరచిపోతున్నాం.
మార్కెట్లోకి కొత్త ఫోన్ వస్తే మన దగ్గరున్నది పాతబడిపోయినట్లు, కొత్త కారు కనిపిస్తే మన కారు విలువ తగ్గిపోయినట్లు భావించే వినియోగ సంస్కృతి పెరుగుతోంది. ఇతరులతో పోల్చుకోవడం ఎక్కువవుతోంది. అవసరాలకు తగినట్లుగా జీవించడం కంటే, ఆకర్షణీయంగా కనిపించేలా జీవించాలని తాపత్రయ పడుతున్నారు. ఈ కోరికలకు సులభంగా అప్పు దొరుకుతుందనే భ్రమ తోడైతే, చేజేతులా ఆర్థిక సమస్యలను కొనితెచ్చుకోవడమే. ఈఎంఐల ఆకర్షణలో పడి ఎడాపెడా కొనేస్తే- అనుకోకుండా ఆసుపత్రి ఖర్చు వచ్చినా, ఉద్యోగంలో అనిశ్చితి ఏర్పడినా ఆర్థిక పరిస్థితి తారుమారవుతుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయాల్సి వస్తుంది. జీవితాన్ని నిర్మించుకోవడానికి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)