Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
AR Rahman: ముందు ట్రోల్స్ చేస్తారు.. తర్వాత సారీ చెబుతారు.. రామాయణ వివాదంపై రెహమాన్ కౌంటర్
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
A.R.
Rahman responded to social media criticism regarding the songs 'Ravana Tandav' and 'Mangal Rang' from the upcoming 'Ramayana' film, stating that his team works hard on compositions and that early critics often later apologize.
He emphasized focusing on honest work and continuing musical experiments rather than worrying about online trolling, while also highlighting his collaboration with Hans Zimmer for the project.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రామాయణ (Ramayana) సినిమాలోని పాటలు విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా ‘రావణ తాండవ్’, తాజాగా విడుదలైన ‘మంగళ్ రంగ్’ పాటల సంగీతంపై కొందరు నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలపై ఆస్కార్ విజేత, ప్రముఖ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్పందించారు. పాటల రూపకల్పనలో తాము ఎంతో శ్రమిస్తామని, అన్ని దశల్లోనూ పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ఆ ప్రక్రియ పూర్తయ్యేసరికి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను పరిశీలించే శక్తి కూడా మిగలదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తన పాటలని మొదట విమర్శించిన వారే.. ఆ తర్వాత తమ…
‘రామాయణ’ పాటలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతున్న వేళ.. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనదైన శైలిలో స్పందించారు. పాటల కోసం ఎంతో కష్టపడతామని, వాటిని విడుదల చేసేసరికి నెటిజన్ల కామెంట్లు చూసే ఓపిక కూడా ఉండదని స్పష్టం చేశారు. ఒక పాట వెనుక ఎన్నో ఆలోచనలు, ప్రయోగాలు, మార్పులు ఉంటాయని రెహమాన్ తెలిపారు. పూర్తి సంతృప్తి వచ్చిన తర్వాతే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. తన కుమారుడు సోషల్ మీడియాలో వచ్చే స్పందనలను తనతో పంచుకుంటుంటాడని, నిన్న విమర్శించిన వారే ఈరోజు క్షమాపణలు చెబుతున్నారని అంటుంటాడని వెల్లడించారు. అయితే, విమర్శల గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేయడం కంటే.. తన పనిని నిజాయతీగా…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)